Agent Sai Srinivasa Athreya Movie Trailer Launch Event || Filmibeat Telugu

2019-06-08 2

The trailer of Swaroop RSJ’s ‘Agent Sai Srinivas Athreya’ starring Naveen Polishetty and Shruti Sharma in lead roles released today.With music by Mark K Robin the film will see the story of an FBI agent who unveils a mystery in Nellore.
#agentsaisrinivasaathreya
#agentsaisrinivasaathreyatrailer
#naveenpolishetty
#shrutisharma
#krobin
#tollywood

స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైల‌ర్‌ను `మ‌హాన‌టి` దర్శకుడు నాగి మరియు నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ విడుద‌ల చేశారు.